Home » Daksha
తాజాగా దక్ష నగార్కర్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
హైదరాబాద్ లోని కూకట్పల్లిలో 'నైస్ నెయిల్స్ బేబీ' నూతన బ్రాంచి కార్యక్రమం ఓపెనింగ్ కి దక్ష నగర్కార్ గెస్ట్ గా వచ్చింది.
హీరోయిన్ దక్ష నగర్కర్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఇలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా స్టైలిష్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసింది.
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ (Aayush) హీరో గా నటిస్తున్న చిత్రం దక్ష. ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
రవితేజ మెయిన్ లీడ్ లో రాబోతున్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ దక్ష నగర్కర్ ఇలా చీరలో అదరగొట్టింది.
Hotest Daksha Nagarkar: