Home » dalits
దశల వారీగా తెలంగాణ ఉద్యమం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై సీఎం
కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా ప్రైవేట్ సంస్థల్లోనూ దళితులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. 'వైన్స్, కాంట్రాక్ట్, ఫర్టిలైజర్
తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్‌పైనే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నికల అనివార్యం అయింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళితబంధు పథకం ప్రయోజనాలను నిరుపేద దళితులతో పాటు దళిత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని చెప్పారు.
దళితుల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకం దళితబంధు. ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా దళితబంధు స్కీమ్ ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ పథకంలో భాగంగా
దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షల సాయం పూర్తిగా ఉచితమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది అప్పు కాదని, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో మరో కొత్త పథకం త్వరలో అమల్లోకి రానుంది. అదే దళిత(ఎస్సీ) సాధికారత పథకం. ఈ స్కీమ్ కి ‘తెలంగాణ దళిత బంధు’ అనే పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
cm kcr announce to give thousand crores: తెలంగాణ సమాజంలో దళిత జాతి ఇంకా వెనుకబడి ఉందని సీఎం కేసీఆర్ వాపోయారు. దళిత జాతి వెనుకకు ఉన్నన్ని రోజులు మనం సిగ్గు పడే పరిస్థితి, బాధ పడే పరిస్థితి ఉంటుందన్నారు. కాలి వేలి నుంచి నెత్తి వరకు అన్నీ బాగుంటేనే శరీరం బాగుంటుందన్నార�
SC, ST cases:రాష్ట్రంలో సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సోషల్ పోస్టింగ్‌లపై నేరస్థులను ట్రీట్ చేసినట్లు చేస్తున్నారని, గిద్దలూరులో రోడ్డు బాగోలేదని అంట
NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు