Home » dance drunk
గణేశ్ ఉత్సవంలో మద్యం ఏరులైపారింది. వినాయక చవితి ఉత్సవంలో భక్తి మాట అటుంచితే..యువకుల చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. తాగారు. తూగారు. నానా బీభత్సం చేశారు. మందు బాటిల్స్ తో డాన్స్ లు వేసి నానా హంగామా సృష్టించారు. వినాయకుడి పూజా మండపంలో యువకులు బీరు త�