-
Home » Dandamudi Boxoffice
Dandamudi Boxoffice
New Movie : దండమూడి బాక్సాఫీస్ నిర్మాణంలో కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా..
November 12, 2022 / 11:13 AM IST
కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ ప్రొడక్షన్ నెం. 2 శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. అంజీ రామ్ దర్శకత్వంలో దండమూడి అవనింద్ర కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశా�