Home » Darshan Thoogudeepa
తాజా సమాచారం ప్రకారం హీరో దర్శన్ తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
మహిళా బ్యారక్‌లో ఉన్న నటి పవిత్రా గౌడ ఇతర ఖైదీలతో కలవకుండా ఒంటరిగానే ఉంటోంది. చాలాసార్లు గట్టిగా ఏడుస్తోందని కారాగార సిబ్బంది చెబుతున్నారు.
తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో స్పందించింది.
ప్రియురాలి కోసం అభిమానిని హత్య చేసిన కేసులో జైలు పాలైన కన్నడ నటుడు దర్శన్ తూగుదీప మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీపను చిక్కుల్లో పడేసిన ప్రవిత్రా గౌడ ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?