Home » dasara festival
Kanakadurga Temple : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు.
అమ్మవారి చేతిలో దేవతలు వరంగా ఇచ్చిన ఆయుధాలు కనిపిస్తాయి. అయితే ఈ ఆయుధాలు వేటికి సంకేతమో తెలుసా?
నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. శారీరక అనారోగ్యాలతో పాటు, మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. ఈరోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
చెడుపై మంచి సాధించిన విజయం విజయదశమి పండుగ. లోకకంఠకులైన రాక్షసులను సంహరించిన అమ్మవారిని వివిధ రూపాల్లో కొలిచే పండుగ విజయదశమి. అటువంటి దసర పండుగ రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు..? విజయాలకు జమ్మిచెట్టుకు ఉన్న సంబంధమేంటి...?
దేవీ నవరాత్రుల్లో ప్రజలు భక్తి నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు. 9 రోజలు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 24 ముగుస్తున్నాయి.
దసరా రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని అంటారు. దీని వెనక ఉన్న కారణమేంటి..పాండవులకు పాలపిట్టకు ఉన్న సంబంధమేంటి..?
దసరా అంటే .. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు.. కలెక్షన్లు.. ఆ సందడే వేరు. పండగొచ్చిందంటే సినిమా రిలీజ్ లు సందడి చేస్తాయి. అందులో కాస్త పెద్ద పండగైతే.. స్టార్లు సినిమాలతో చేసే..
ఇంద్రకీలాద్రి.. దసరా ఉత్సవాలకు సిద్ధమైంది. ఆలయ సిబ్బంది.. విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.