-
Home » Dead lizard in cool drink
Dead lizard in cool drink
McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
May 25, 2022 / 10:41 PM IST
కూల్ డ్రింక్‌లో ఐస్ ముక్కలు ఉండగా..ఆ ముక్కలను కదిలించిన యువకుడు..ఐస్ ముక్కల మధ్యలోనుంచి ఒక చచ్చిన బల్లి పైకి తేలడం గమనించి నిర్ఖంత పోయాడు.