Home » deadlines
తెలంగాణ సార్వత్రి విద్యాపీఠం ప్రవేశాల గడువును (నవంబర్ 17, 2019) వరకు పొడిగించినట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ, ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా సమన్వయ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అపరాద రుసుము చెల్లించి నవంబర్ 17 తేదీ వరకు ప�