december 26

    డిసెంబర్ 26న హైదరాబాద్‌కు రాష్ట్రపతి

    December 10, 2019 / 03:27 AM IST

    రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ శీతాకాలపు విడిదిలో భాగంగా 2019, డిసెంబర్ 26న హైదరాబాద్‌కు రాబోతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు విచ్చేయనున్నారు. రాష్ట్రపతి విడిదికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను మేడ్చల్ మల్కాజిగిరి జి�

10TV Telugu News