-
Home » Decision in a while
Decision in a while
Lockdown in AP: సంపూర్ణ లాక్డౌన్ దిశగా ఏపీ.. కాసేపటిలో నిర్ణయం?
May 17, 2021 / 12:48 PM IST
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతుండగా.. ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.