-
Home » deepak chahar
deepak chahar
Mumbai Indians : టాటా.. బైబై.. ఈ ఐదుగురికి ముంబై గుడ్ బై?
మిగిలిన ఫ్రాంఛైజీల పరిస్థితి ఎలా ఉన్నప్పటికి స్టార్లతో నిండిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు ఎవరిని పెట్టుకుంటుంది? ఎవరిని వేలానికి విడుదల చేస్తుంది అన్నది అందరిలో ఆసక్తి నెలకొంది.
బిగ్బాస్ షోలోకి దీపక్ చాహర్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ..! ప్రొమో అదుర్స్..
సడెన్గా హిందీ బిగ్బాస్ షోలో కనిపించాడు దీపక్ చాహర్ (Deepak Chahar)
భార్య పుట్టిన రోజు మర్చిపోయిన టీమ్ఇండియా స్టార్ క్రికెటర్.. ఇంకేముంది..
టీమ్ఇండియా ఆల్రౌండర్ దీపక్ చాహర్ (Cricketer Forgets Wife Birthday) తన భార్య పుట్టిన రోజును మరిచిపోయాడు.
CSK కి వెన్నుపోటు.. సొంత బ్రదర్ దీపక్ చాహర్ మీద సోదరి సంచలనం.. కట్టప్ప పోస్టర్ పెట్టి..
ముంబై తరుపు దీపక్ చాహల్ ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కష్టాలు రెట్టింపు? ఒకేసారి ఐదుగురు స్టార్ బౌలర్లు దూరం !
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం రేసు రసవత్తరంగా సాగుతోంది.
కొత్త తరహా మోసం బారిన పడ్డ టీమిండియా పేసర్.. సారీ చెప్పిన జొమాటో
టీమ్ఇండియా పేసర్ దీపర్ చాహర్ కు చేదు అనుభవం ఎదురైంది.
వన్డే సిరీస్కు ఒక్క రోజు ముందు భారత్కు భారీ షాక్..
సిరీస్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది.
దక్షిణాఫ్రికా పర్యటన ముందు టీమ్ఇండియాకు భారీ షాక్..!
India tour of South Africa : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది.
Syazrul Idrus : టీ20ల్లో చరిత్ర సృష్టించిన మలేషియా పేసర్.. హేమాహేమీలకు సాధ్యం కాలేదు
టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర నమోదైంది. మలేసియా ఫాస్ట్ బౌలర్ సియాజ్రుల్ ఇడ్రస్ (Syazrul Idrus) అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు కాదు ఐదు కాదు ఆరు కాదు ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు
IPL 2022 : చెన్నై సూపర్ కింగ్స్కు తీరని దెబ్బ.. ఆరంభ మ్యాచ్లకు గైక్వాడ్ దూరం..!
IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26 నుంచి జరుగబోయే ఐపీఎల్ టోర్నీకి పది జట్ల ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి.