Home » Deepika Kumari
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి రజతంతో సరిపెట్టుకుంది.
పారిస్ వేదికగా ఒలింపిక్స్ -2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు భారత్ అథ్లెట్లు పలు విభాగాల్లో ఆడారు
ఇండియన్ ఆర్చరీ మహిళా టీమ్ తరపున స్వర్ణం సాధించిన దీపిక కుమారికి భారతదేశ క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు..
స్టార్ ఆర్చర్ దీపికా కుమారి మెగా ఈవెంట్ లో మరోసారి గోల్డ్ సాధించింది. వరల్డ్ కప్ లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించి మూడో సారి గోల్డ్ మెడల్ దక్కించుకుంది.