Home » Deepika Padukone
కమల్ హాసన్ 1995లో చివరిసారిగా తెలుగులో డైరెక్ట్ గా శుభసంకల్పం అనే సినిమా చేశారు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమా చేయకపోయినా రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు.
తాజాగా ప్రాజెక్ట్ K సినిమా నుంచి వచ్చిన అప్డేట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.
ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ని ఓ గెస్ట్ రోల్ కి అడుగుతున్నట్టు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. తాజాగా చిత్రయూనిట్ దీన్ని అధికారికంగా ప్రకటించింది.
ప్రభాస్ ప్రాజెక్ట్ K నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ ని అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. డేట్ ఎప్పుడంటే..
ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణ్..
ఇటీవల డాన్స్ వీడియోస్ తో ఆకట్టుకుంటున్న మహేష్ కూతురు సితార.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోణె పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టేసింది.
దీపికా, రణవీర్ తమ మద్య ఉన్న స్వీట్ రిలేషన్ ని పబ్లిక్ గా ఎక్స్‌ప్రెస్ చెయ్యడానికి ఎప్పుడూ హెజిటేట్ చెయ్యరు. ఈ ముచ్చటైన జంటను చూసి తెగ మురిసిపోతుంటారు ప్యాన్స్. ఇదంతా జస్ట్ ఒకే ఒక ఫార్ములాతోనే సాధ్యమైందంటోంది దీపికా.
పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి సినిమాకు మరింత ప్లస్ అయ్యాడు. పఠాన్ సినిమా హిట్ అవ్వడానికి సల్మాన్ ఖాన్ కూడా ఒక కారణం.
బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె ఇటీవల షారుక్ ఖాన్ సరసన ‘పఠాన్’ మూవీలో నటించింది. ఇప్పుడు ‘జవాన్’ సినిమాలో షారుక్‌తో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులు వేయనుంది.
ఇటీవల ప్రాజెక్ట్ K సినిమా నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ అంటూ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. తాజాగా ప్రాజెక్ట్ K నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ 2 అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు.