Home » Deepthi Sunaina Photos
షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పేరు సంపాదించిన యూట్యూబర్ దీప్తి సునైనా తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలతో అలరిస్తుంది.
టిక్‌టాక్, యూట్యూబ్, బిగ్‌బాస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్న దీప్తి సునైనా ప్రైవేట్ సాంగ్స్‌తో బిజీగా ఉంది. తాజాగా కేరళ షూట్‌కి వెళ్లగా సరస్సులో చీరకట్టులో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.