Home » Deepti Sharma
మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది.
IND-W vs ENG-W : భారత బౌలర్ దీప్తి శర్మ సంచలన బౌలింగ్ సెల్ప్తో ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భారత జట్టు పట్టుబిగింది.
IND-W vs ENG-W : ఇంగ్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భారత మహిళలు అదరగొట్టారు. మొదటి రోజు ఆటలో 400 లకు పైగా పరుగులు సాధించారు.
మొదటి రెండు టీ20 మ్యాచుల్లో ఓడి సిరీస్ చేజార్చుకున్న టీమ్ఇండియా ఆఖరి నామమాత్రమైన మూడో టీ20 మ్యాచులో గెలిచి పరువు దక్కించుకుంది.