Home » Delhi Air Pollution
అయితే గ్రాప్ 1, 2పై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.
Delhi Air Pollution : ఢిల్లీని కమ్మేస్తున్న కాలుష్యం
రూల్స్ అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తీవ్రమైన వాయు కాలుష్యానికి అధికంగా గురి కావడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు హెచ్చరించారు.
Delhi Air Pollution : ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్నిరకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం మరింత దిగజారింది.
Delhi Air Pollution : ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు మాత్రమే జరుగుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ.
Delhi Air Pollution : వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, నిర్మాణ ధూళి, ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారకులుగా చెప్పవచ్చు. ఈ మూలాలు గాలిలోకి హానికరమైన రేణువులు, వాయువులను విడుదల చేస్తూనే ఉన్నాయి.
Diwali Effect : ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం