Home » Delhi Air quality
Delhi Air Quality : వాయు నాణ్యత మెరుగుపడటంతో గ్రాఫ్ 4 చర్యలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉపసంహరించుకుంది. గాలి నాణ్యత మరింత క్షీణించకుండా గ్రాఫ్ 1,2,3 చర్యలు అమలులో ఉంటాయి.
Delhi Air Pollution : దేశ రాజధాని వాయు కాలుష్యంపై పెంటపాటి
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అధికారులు కాలుష్య నియంత్రణకు అన్నిరకాల చర్యలను తీవ్రతరం చేసినప్పటికీ ఢిల్లీలోని గాలి నాణ్యత సోమవారం మరింత దిగజారింది.
Delhi Air Pollution : వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, నిర్మాణ ధూళి, ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారకులుగా చెప్పవచ్చు. ఈ మూలాలు గాలిలోకి హానికరమైన రేణువులు, వాయువులను విడుదల చేస్తూనే ఉన్నాయి.
దీపావళికి ముందే ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం
యూపీ, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చే వాహనాలు, పంట వ్యర్ధాల దహనంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది.
Delhi Air Quality : మీరు ఢిల్లీ NCRలో నివసిస్తున్నారా? నగరంలో గాలి నాణ్యత తీవ్రంగా మారడంతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉండవచ్చు. మంగళవారం (నవంబర్ 1) నమోదైన ఢిల్లీ AQI 359 వద్ద ఉండగా, నోయిడా AQI తీవ్రత 444కి పడిపోయింది.
ఢిల్లీలోవాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో వరుసగా నాలుగో రోజు కూడా వాయుకాలుష్యం 'చాలా పేలవమైన(Very Poor) కేటగిరీలో కొనసాగుతోంది. అయితే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
ఢిల్లీలో వాయి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవాసులను వాయుకాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగినట్టు కనిపిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో వాయు కాలుష్యం భారీగా పెరిగినట్టు SAFAR వెల్లడించింది.