Home » Delhi Assembly Elections 2025
70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 138 స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న ఉంటుంది.
Delhi Election 2025 : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు
ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు.
తాము అమలు చేస్తున్న పథకాల వంటి వాటిని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ అమలు చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది.