Home » Delhi coaching centre flooded
ఢిల్లీ రాజేంద్రనగర్లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తమ హక్కులు కాపాడాలంటూ సీజేఐకి యూపీఎస్సీ అభ్యర్థి ఒకరు లేఖ రాశారు.
ఢిల్లీలో శనివారం భారీ వర్షాలు కురియడంతో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ భవనంలోని బేస్మెంట్లోకి..
డీసీపీ హర్షవర్దన్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి 7.15గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్లో 30మంది విద్యార్థులు ఉన్నారని