Home » Delhi Commission for Women
యాసిడ్ దాడిలో 90 శాతం గాయాలైనా ఆత్మవిశ్వాసంతో ఆమె కోలుకుంది. తనలాగ దాడికి గురైన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. షాహీన్ మాలిక్ స్ఫూర్తివంతమైన కథనం చదవండి.
శనివారం ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన విషయం వెల్లడించారు. ‘‘నా చిన్నప్పుడు మా నాన్నే నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో ఆయన నన్ను కొట్టేవాడు కూడా. దీంతో ఆయనకు భయపడి మంచం కింద దాక్కునే దాన్ని’’ అని స్వాతి చెప్పారు.
మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ యోగా శిబిరానికి మహిళలు యోగా డ్రెస్సుల్లో వచ్చారు. మహిళలకు యోగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటైంది. ఇది ముగిసిన వెంటనే మహిళల స
అత్యాచారం పేరుతో నాటకమాడిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ లేఖ రాసింది. ఇటీవల ఒక మహిళ నిర్భయ తరహాలో అత్యాచారానికి గురైనట్లు నాటకమాడిన సంగతి తెలిసిందే.
స్పాలో పని చేసే ఒక యువతిపై మేనేజర్‌తోపాటు, కస్టమర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కమిషన్.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను ఢిల్లీ మహిళా కమీషన్ భగ్నం చేసింది. ఈముఠా చెర నుంచి ఐదుగురు బాలికలను రక్షించారు.
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలలుగా భార్యను ఓ రూంలో గొలుసులతో బంధించాడో ఓ భర్త. అక్కడే మల, మూత్రంలో జీవిస్తూ..ఉన్న ఆ మహిళ దుర్భరమైన జీవితం గడిపింది. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ ఆమెను రక్షించింది. మానసికంగా క్రుం�
మహిళలపై లైంగిక దాడులకు నిరసనగా ఢిల్లీ మహిళా కమిషణ్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ చేపట్టిన నిరహార దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలో రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపడుతున్నారు. దోషులకు కఠిన శిక్షలు విదించి..సత్వరమే వాటిని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్�