Home » Delhi COVID
మెట్రో రైల్వే స్టేషన్, బస్టాపుల వద్ద ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు. కేవలం 50 శాతం సామర్థ్యంతో రైళ్లు, బస్సులు తిప్పాలని చెప్పడంతో అంతేమందిని ఎక్కించుకుని వెళుతున్నారు.
దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా కేసుల్లో తగ్గు ముఖం పట్టాయి. రోజుకు 40వేలకు మించి పాజిటివ్ కేసులు నమోదైన ఢిల్లీలో జూన్ 1నాటి లెక్కలను బట్టి కేవలం 623 మాత్రమే నమోదు కావడం హర్షనీయం.
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కొత్త ఆంక్షలు విధించింది.