Home » Delhi Elections
కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ ప్రక్రియలో 5వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు.
అక్కడి పాలిటిక్స్ ఇండియా కూటమిలో అలజడి క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది? ఢిల్లీలో పార్టీల ప్రచారం ఎలా సాగుతోంది?
ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు, మ్యానిఫెస్టోల రూపకల్పనలో బిజీ అయ్యాయి.
ఢిల్లీలో మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకున్న జోష్తో దేశంలోని ఇతర రాష్ట్రాలకూ పార్టీని విస్తరించాలనే ఆలోచనలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఢిల్లీలో ఆప్ ఘనవిజయానికి సుపరిపాలనే కారణమనే ప్రచా�
ఢిల్లీలో మూడోసారి అధికార పీఠంపై ఆప్ కూర్చోబోతోంది. సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఆప్ 62 స్థానాల్లో విజయదుందుభి మ్రోగించింది. అనతికాలంలోనే ప్రజల మన్ననలను చూరగొంది ఆప్ పార్టీ. ఈ క్రమంలో అ�
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై గౌతం గంభీర్ స్పందించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అరవింద్ కేజ్రవాల్ నేతృత్వంలోని ఆప్.. ఘోరంగా ఓడించింది. ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ తన బెస్ట్ ఇచ్చింది. కానీ, ప్రజలు దేశ రాజధాని విషయంలో కన్విన్స్ అవలేదని
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి
దేశ రాజధాని ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8గంటలకు ఈవీఎంలను ఎన్నికల అధికారులు తెరవనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చ�