Home » Delhi Floods
యమునా నదికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా ఢిల్లీలోని పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోటపై యమునా వరద ప్రభావం పడింది. ఆ ప్రాంతాన్ని అధికారులు మూసివేశారు.
ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వరదల పరిస్థితిపై మోదీ అమిత్ షాను ఆరా తీశారు....
గురువారం వరద ఉధృతి ఎక్కువ కావటంతో ఉదయం 8గంటలకు యమునా నీటి మట్టం 208.46 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం నీటిమట్టం ప్రమాదకరస్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ఉంది.
Yamuna River : యమునా నది వరద ప్రవాహం ఆల్ టైమ్ రికార్డ్ ఎత్తుకు చేరుకుంది.
భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురుస్తున్న భారీవర్షాలతో నమునా నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం సోమవారం రాత్రి 11 గంటలకు 206.04 మీటర్లకు పెరిగింది. యమునా నది డేంజర్ మార్క్‌ను బద్దలు కొట్టడంతో ఆరెం�