Home » Delhi HC
ఢిల్లీలోని 5 స్టార్ అశోక హోటల్ కోవిడ్ సెంటర్‌గా మారింది. ప్రత్యేకించి ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, జుడిషియల్ స్టాఫ్ కోసం ఈ 5 స్టార్ హోటల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఏకంగా 100 రూంలను రిజర్వ్ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు శుక్రవారం తెల్లవారుఝూమున ఉరిశిక్ష అమలు కానుంది. ఆఖరి గడియల్లో ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ.. దోషుల తరపున లాయర్ ఏపీ సింగ్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివ�