Home » Delhi HC
CLAT 2025 Result : క్లాట్ 2025 యూజీ పరీక్షకు హాజరైన పిటిషనర్, 17ఏళ్ల అభ్యర్థి ఆదిత్య సింగ్ కూడా మిగిలిన పోటీ ప్రశ్నలకు దిద్దుబాట్లను కోరినట్లు నివేదిక పేర్కొంది.
అరవింద్ కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు..
బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో దోషిగా తేలిన ఉగ్రవాది అరిజ్ ఖాన్‌కు మరణశిక్షను ఖరారు చేస్తూ ఢిల్లీకి చెందిన కిందిస్థాయి కోర్టు కొద్ది రోజుల క్రితం తీర్పు వెలువరించింది.
సిసోడియాపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477 బీ (మోసం చేయాలనే ఉద్దేశ్యం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబం
ఓ కేసు విచారణ సందర్భంగా టైమ్ వేస్ట్ కేసు అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. బర్గర్లు పంచాలని భర్తకు..రూ.4.5 లక్షలు జరిమానా కట్టాలని భార్యకు ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ఆయన నివాసం ఉంటున్న అధికారిక బంగ్లాను ఆరు వారాల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. ప్రైవేటు బంగ్లాలో కూడా సెక్యూరిటీ ఉంటుందని సూచించింది.
ఢిల్లీ హైకోర్టు ‘జేమ్స్ బాండ్’పై దేశంలో నిషేధం విధించింది. అయితే, ‘జేమ్స్ బాండ్’ అంటే సినిమా కాదు. చాక్లెట్లు. క్యాడ్బరి సంస్థ తయారు చేసే ‘జెమ్స్’ చాక్లెట్లకు నకిలీగా వచ్చినవే ‘జేమ్స్ బాండ్’/‘జెమ్స్ బాండ్’ చాక్లెట్లు. ఇకపై ఈ నకిలీ చాక్
వివాహం కాకుండానే గర్భం దాల్చిన మహిళ 24 వారాలలోపు గర్భాన్ని తొలగించుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవివాహిత అయిన కారణంగా ఆమె గర్భాన్ని తొలగించుకునే హక్కును నిరాకరించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
విమానాల్లో చాలా మంది ప్రయాణికులు కోవిడ్ రూల్స్ పాటించడం లేదని ఒక ప్రయాణికుడు వేసిన పిల్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఈ సూచనలు చేసింది. జస్టిస్ విపిన్ సంఘి ఆధ్వర్యంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.
సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలు ముద్రించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.