Home » Delhi Health Minister
Covid Cases Comes down in Delhi from 2-3 Days
ఢిల్లీలో గురువారం 14,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దేశ రాజధానిలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.
కొవిడ్ బయోమెడికల్ వేస్టేజ్ అక్రమ అమ్మకాలపై ప్రముఖ మీడియా జరిపిన ఇన్వెస్టిగేషన్ గంటల విరామంతోనే విషయం ఢిల్లీ హెల్త్ మినిష్టర్ వరకూ చేరింది. ఈ క్రమంలో మంత్రి సత్యేందర్ జైన్ సరైన యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వీరిలో 32 మందికి స్వల్ప లక్షణాలు ఉండగా, మరో ఐదుగురిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఐదుగురు ఆసుపత్రిలో చేరారు.
COVID-19 vaccine deliver through mohalla clinics : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మూడో దశకు చేరుకుంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగిపోతున్నాయి. నవంబర్ 7 వరకు ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరింది. కానీ, కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అంతకుముంద�