Home » Delhi Ias Coaching Centre Flooding
ఓల్డ్ రాజేంద్ర నగర్లో కోచింగ్ సెంటర్లపై ఎంసీడీ చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్లో ఉన్న 8 కోచింగ్ సెంటర్లను గుర్తించి వాటిలో మూడింటికి సీల్ వేశారు ఎంసీడీ అధికారులు.
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్ మెంట్ లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.