Home » Delhi Liquor Policy Scam
మనీశ్ సిసోడియా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 4 వరకు ఆయన కస్టడీ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలపై సీబీఐ అధికారులు సిసోడియాను విచారిస్తున్నారు. అక్కడ ఆయనను సీబీఐ ప్రత్యేక సదుపాయాలు కలిగిన లాకప్‌లో ఉంచి విచ
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ఇద్దరు అరెస్ట్
బంజారాహిల్స్ లో ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి వన్నమనేని శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తర్వాత ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు.
తనకెవరూ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచే దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించిన కవిత.. మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా, ఏ పార్టీ నేతలు ఉన్నా విచారణ జరపాల్సిందే, శిక్షించాల్సిందే అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ వేగవంతం చేసి చర్యలు తీసుకోవాలని డిమాం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలు ఉన్నాయన్న బండి సంజయ్.. లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో తమ పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కు తెలంగాణతో లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీబీఐ. లిక్కర్ స్కామ్ లో ఏ1గా మనీశ్ సిసోడియాను పేర్కొన్న సీబీఐ ఏ14గా రామచంద్ర పిళ్లై పేరును చేర్చింది.