Home » Delhi Liquor Scam Policy
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.
ఇప్పటికే పలు అంశాలపై కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై కవితను ఎంక్వైరీ చేయనుంది.
కవిత అరెస్ట్ సమయంలో జరిపిన సోదాల్లో శ్రీశరణ్ మొబైల్ ఫోన్ ను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. ఫోరెన్సిక్ బృందం కవిత ఫోన్ డేటాను విశ్లేషిస్తోందని ఈడీ వెల్లడించింది.