Home » Delhi Mayoral polls
జనవరి 6, జనవరి 24, ఫిబ్రవరి 6న మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు ఎంసీడీ మూడుసార్లు సమావేశమైంది. కానీ ప్రతిసారి సెషన్ రాజకీయ ప్రతిష్టంభనతోనే ముగిసింది. ఫిబ్రవరి 16న మరోసారి మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. కాగా, మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆప్ తరపున మేయర్ అభ్యర్థిగా షెల్లి ఒబేరాయ్ని ఆప్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికలో పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. అయితే మేయర్ సీటుకు పోటీ చే