Home » delhi metro rail corporation
ఢిల్లీ మెట్రో స్టేషన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ తలుపుల మధ్య చీర ఇరుక్కుపోయి మహిళ మృతి చెందింది. నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మెట్రోలో కొందరి ఆగడాలు మితి మీరి పోతున్నాయి. ఢిల్లీ మెట్రోలో ఓ జంట బరి తెగించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వారి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఢిల్లీ మెట్రో అంటేనే వీడియోలకు, వివాదాలకు కేంద్ర బిందువు. తాజాగా ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చెప్పుతో కొడతానంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేశారు. వీరి గొడవకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజూ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఇద్దరు యువతులు మెట్రోలో 'పోల్ డ్యాన్స్' చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో సేవల్ని కించపరుస్తున్న వీరిపై చర్యలు తీసు�
ఢిల్లీ మెట్రో రోజూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఓ యువకుడిని మహిళ తిట్టి, చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందించారు.
ఢిల్లీ మెట్రోలో రీల్స్, వీడియోలు నిషేధమని అధికారులు హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఓ యువతి హెయిర్ స్ట్రెయిట్ చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రోలో ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. మెట్రోను ఆపడానికి ఇద్దరు ఆకతాయిలు కాలితో డోర్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
CISF మరియు DMRC లో పనిచేసిన 3 స్నిఫర్ డాగ్లకు ఘనంగా సత్కారం జరిగింది. 8 సంవత్సరాలకు పైగా నిస్వార్ధంగా సేవలు అందించిన ఈ శునకాలను అధికారులు ఘనంగా సత్కరించారు.
ఢిల్లీ మెట్రోలో ట్రెండ్ మారింది. లవర్స్ ముద్దులు పెట్టుకోవడాలు, పెప్పర్స్ స్ప్రే చల్లుకోవడాలు, వింత డ్యాన్స్‌లకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఓ యువకుడు అద్భుతమైన వాయిస్‌తో బాలీవుడ్ పాటలు పాడి అందరి మనసు దోచుకున్నాడు.
ఢిల్లీ మెట్రో రోజుకో వార్తతో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఇద్దరు మహిళల మధ్య జరిగిన రచ్చ పీక్స్‌కి వెళ్లింది. వారిలో ఒకరు పెప్పర్ స్ప్రేతో దాడికి దిగడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.