Home » Delhi Red Fort
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
ఏ శక్తికి భారత్ భయపడదు.. తలవంచదు. సమూన్నత లక్ష్యాలతో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచంతో అనుసంధానమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే ఐదేళ్లే అతిపెద్ద సువర్ణ క్షణాలు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
ఎర్రకోటలో ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి అమరనే గిరిధర్ స్వాగతం పలికారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై 10వ సారి ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.