Home » Delhi vs Railways
12 ఏళ్ల తర్వాత రంజీల్లోకి రీ ఎంట్రి ఇచ్చిన విరాట్ కోహ్లీ కోసం జనం క్యూ కట్టి జై కొడితే అక్కడ కూడా కోహ్లీ నిరాశ పరిచాడు. రన్ మెషిన్ పరుగులను చూడొచ్చని వచ్చిన వారి ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం ఆరు పరుగులకే ఔటయ్యాడు. 15 బాల్స్ ఆడిన కోహ్లీ జస్ట్ 6 రన్స్
12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కోహ్లీ రంజీ ట్రోఫీలో పునరాగమనం చేస్తున్నాడు.