Home » Delhi
తన బిడ్డను కిడ్నాపర్ల నుంచి కాపాడుకొనేందుకు ఓ తల్లి వీరోచిత పోరాటం చేసింది. చివరకు ఆమెనే విజయం సాధించింది. బతుకు జీవుడా..అంటూ కిడ్నాపర్లు పారిపోయారు. కానీ..వీరిని పట్టుకొనేందుకు ఓ యువకుడు ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు CC Camera లో రి�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా…బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని అద్వానీ నివాసానికి బీజేపీ నేత భూపేందర్ యాదవ్‌తో కలిసి వెళ్లిన ఆయన 30 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఆగస్ట్ 5న అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ భూమిపూ
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రెడ్డి నాగభూషణరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(జూలై 21,2020) రాత్రి తుది
ఢిల్లీ ప్రభుత్వపు జాతీయ ఆరోగ్య మిషన్(National Health Mission)లో పనిచేస్తున్న 42 ఏళ్ల కాంట్రాక్టు వైద్యుడు డాక్టర్ జావేద్ అలీ సోమవారం కరోనావైరస్తో మరణించాడు. డాక్టర్ జావేద్ అలీ మార్చి నుండి కరోనా మహమ్మారి వ్యతిరేకగా పోరాటంలో ముందున్న డాక్టర్ జావేద్ అలీక
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం ముంచెత్తింది. 2020, జులై 19వ తేదీ ఆదివారం ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నీటిలో మునిగి ఒకరు మృతిచెందారు. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలత
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సమూహ వ్యాప్తి కూడా మొదలైంది. గత మూడు రోజుల్లోనే లక్షకు పైగా కరో�
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ నిబంధనలు అతిక్రమించి ఓ క్లబ్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు గుమికూడటంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. పశ్చిమ్ విహార్ ప్రాంత�
ఢిల్లీ లో దారుణం జరిగింది. సెక్స్ మార్పిడి చేయిుంచుకున్న యువతిని ఆమె భర్త గొంతుకోసి పరారయ్యాడు. నాలుగేళ్ళ క్రితం ఒక యువకుడు సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని యువతిగా మారాడు. సెక్స్ మార్పిడి చేయించుకున్న ఏడాదికి ఆ యువతిని ఉత్తర ప్రదేశ్ మ�
ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్తితిలో మరణించింది. ఇటీవలే ఆమెకి తీహార్ జైలు దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. తన ఇంట్లో ఆమె చనిపోయి కనిపించింది. సౌత్ ఢిల్లీలోని పాలమ్ జిల్లాలో బుధవారం(జ�
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మం�