Delhi

    బీజేపీకి వత్తాసు….ప్రాణాహాని ఉందన్న టాప్ ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్

    August 17, 2020 / 03:20 PM IST

    హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలు, పోస్టులను బీజేపీ నేతలు షేర్‌ చేసేందుకు ఫేస్‌బుక్‌ అనుమతిస్తోందనే వార్తల నేపథ్యంలో​ తన ప్రాణానికి ముప్పు ఉన్నట్లు ఢిల్లీలో ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ గా వున్న 49ఏళ్ళ అంఖి దాస్ తెలిపారు. తనను చంపుతామని బ�

    ప్రేమలో ఓడిపోయిన మహిళా న్యాయవాది…ఆత్మహత్య

    August 14, 2020 / 02:20 PM IST

    ప్రేమ పేరుతో మోసపోయి, ఆత్మహత్య చేసుకున్న మహిళా న్యాయవాది ఉదంతం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ కు చెందిన మహిళా న్యాయవాది (28) సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెను గత రెండేళ్లుగా ఒక వ్యక్తి ప్రేమిస్తున్నా�

    6 నెలలుగా కనిపించని ఆ ముగ్గురు వైసీపీ ఎంపీలు, వెతుకులాటలో జిల్లా వాసులు

    August 12, 2020 / 01:49 PM IST

    పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు, నరసాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం. ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 40 లక్షల మంది ఓటర్లున్నారు. మూడు జిల్లాల శాసనసభ నియోజకవర్గాలను కల

    ఇక్కడ రాత్రి 10 వరకు మద్యం

    August 7, 2020 / 03:28 PM IST

    మ‌ద్యం అమ్మ‌కాల‌ను మ‌రింత వేగవంతం చేసేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ నుంచి ఢిల్లీలోని అన్ని మ‌ద్యం దుక‌ణాలు ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచేందుకు అవ‌కాశం కల్పించింది. త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే

    ఢిల్లీలో 12 ఏళ్ల బాలికను హింసించి అత్యాచారం..చావుబతుకుల్లో బాలిక

    August 7, 2020 / 07:59 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు 12 ఏళ్ల బాలికపై దాడి చేసి..హింసించి..అత్యాచారానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, అనా�

    ఆ పేద తండ్రి కొడుకు చదువు కోసం ఇంటిని కూడా అమ్ముకున్నాడు, సివిల్స్‌లో 26వ ర్యాంకు సాధించిన కుర్రాడు

    August 6, 2020 / 08:41 AM IST

    ఆ కుర్రాడిది నిరుపేద కుటుంబం. తీవ్రమైన ఆర్థిక సమస్యలు. కానీ ఇవేవీ అతడి లక్ష్యాన్ని, కలను అడ్డుకోలేదు. కష్టపడి మరింత పట్టుదలతో చదివాడు. తన చదువు ఖర్చుల కోసం ఇంటి కూడా అమ్ముకున్న ఆ తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడు. యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయ�

    తల్లి..అమ్మమ్మలు చెప్పారని దొంగతనం చేశాడు..చివరకు

    August 6, 2020 / 07:11 AM IST

    చెడు మార్గంలో వెళ్లకుండా చూడాల్సిన తల్లి, అమ్మమ్మలు బాలుడిని దొంగ చేశారు. వారి స్వార్థం కోసం దొంగగా మారి..పోలీసులకు చిక్కాడు. తనను దొంగతనం చేయాలని అమ్మ, అమ్మమ్మలు చెప్పారని బాలుడు చెప్పడంతో..షాక్ తిన్నారు పోలీసులు. తల్లి పరారీలో ఉండగా..అమ్మమ్

    ఏపీలో ఒక జూలైలోనే 865% పెరిగిన కరోనా కేసులు.. దేశంలోనే అత్యధికం!

    August 1, 2020 / 06:43 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత ఎక్కువవుతోంది. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక జూలై నెలలోనే దేశంలోనే అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 1,26,337 కరోనా కేసులు నమోదయ్యాయి. �

    ఇటలీని దాటేశాం, కరోనా మరణాల్లో ప్రపంచంలో 5వ స్థానంలోకి భారత్

    August 1, 2020 / 09:16 AM IST

    దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ఈ విషయంలో ప్రపంచంలో 5వ స్థానానికి చేరడం ఆందోళనకు గురి �

    హాస్పిటల్ లో చేరిన సోనియాగాంధీ

    July 30, 2020 / 09:40 PM IST

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. రాత్రి 7 గంటల సమయంలో ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే క్రమంలోనే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆర

10TV Telugu News