Home » Delhi
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు మాత్రం ఇవాళ ఉదయం స్థిరంగా ఉన్నాయి.
క్లౌడ్ సీడింగ్ అంటే మేఘాలలో రసాయనాలను చల్లి వర్షం కురిపించే సాంకేతిక విధానం.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.810 తగ్గింది.
తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది.
ఆ కస్టమర్ను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
భారత రైల్వే కొన్ని వారాల్లో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనుంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఫొటోలు చూడండి..
ఈ రైలు ఢిల్లీ నుంచి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని నగరాలకు వెళ్లనుందని రైల్వే అధికారులు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల బాటపట్టారు. బుధవారం మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు.
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ నేడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకం ఎగురవేశారు. వేడుకలకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు.
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో వీధి కుక్కలను తొలగించాలన్న ఆదేశంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (supreme court) లో ఇవాళ విచారణ జరిగింది.