Home » Delhi
కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలు విధించింది. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.
భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో కరోనా అనుమానితుడొకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు తన్వీర్ సింగ్ (35)గా
కరోనా ఎఫెక్ట్ : క్షేమంగా ఢిల్లీ చేరుకున్న సోనమ్ దంపతులు.. బాంద్రాలో జిమ్ తెరిపించిన షాహిద్ కపూర్..
విదేశాల్లోని భారతీయులు కరోనా వైరస్ బారినపడ్డారు. 7 దేశాల్లోని 276 మంది భారతీయులకు వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
మాస్టర్ ఇన్ సైన్స్ (ఎంఎస్సి) గణిత విద్యార్థి మద్రాస్ మునిసిపల్ కార్పొరేషన్లో స్వీపర్ ఉద్యోగం పొందాడని లోక్‌సభ సభ్యుడు, డిఎంకె నాయకుడు ఎ.రాజా సోమవారం చెప్పారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలన్�
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 114కి పెరిగింది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజా రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండొద్దని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ ఏం భయంలేదు..నేను కోలుకున్నా..అంటున్నారు 45 సంవత్సరాల ఓ బిజినెస్ మెన్. ఈయన ఢిల్లీలో కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజుల తర్వాత రికవరీ అయ్యాడు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఓ జాతీయ ఛానెల్‌కు వివరించారు. భారతదేశ వ�
మాంసాహారం లేదా గుడ్లు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 15 నెలల్లో తొమ్మిది సార్లు పెంచింది. ఈ 15 నెలల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ. 11.77, లీటరు డీజిల్‌పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది.