Home » Delhi
గత నెలలో ఈశాన్య ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా హెచ్చరించారు ఢిల్లీ అల్లర్లపై బుధవారం(మార్చి-11,2020) లోక్సభలో జరిగిన చర్చ జరిగింది. ఫిబ్రవరి 25న చోటుచేసుకున్న అ�
ఆయిల్ కంపెనీలు వాహనదారులకు శుభవార్త అందించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.
పిల్లలు పుట్టటం లేదని బాధపడుతున్న దంపతుల్లో… మగవారి కోసం కొన్ని యోగా ట్రిక్కులు కనిపెట్టారు శాస్త్రవేత్తలు. మూడు వారాల పాటు ఈయోగాసనాలు వేస్తే పురుషుల్లో వీర్యకణాల వృధ్ది బాగా పెరుగుతుందని సెలవిస్తున్నారు హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సె
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఎలాంటి అవకాశమివ్వకూడదని భావించిన బీజేపీ..తమ ఎమ్మెల్యేలను బస్సుల్లో వేరే ప్రాంతాలకు తరలిస్తుంది. భోపాల్ లోని పార్టీలో ఆఫీస్ లో ఇవాళ ఎమ్మెల్యేలందరితో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశమయ్యారు. సమావేశం అ
బీజేపీ దెబ్బకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేలాగే కనిపిస్తోంది. అసమ్మతినేత జ్యోతిరాదిత్య సింధియా అమిత్ షాతో కలసి ప్రధాని మోడీని ఆయన నివాసంవద్ద కలిశారు. ఈలోగా వేరే కుంపటి పెట్టిన ఎమ్మెల్యేల జాడ తెలియడంలేదు. సోమరవ�
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఆపరేషన్ కమలం నిద్ర లేకుండా చేస్తుంది. కమల్నాథ్ సర్కార్ ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. ఇప్పటికే 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోగా, సోమవారం మధ్యాహ్నం 6గురు కేబినెట్ మంత్రులు బెంగళూరు �
దేశరాజధానిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు,జాగ్రత్తలు వంటి పలు విషయాలపై ఇవాళ(మార్చి-9,2020)ఢిల్లీ సీఎం,ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ సమావేశమయ్యారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన �
ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోన్న కశ్మీర్ దంపతులు( జహన్ జేబ్ సామి అతని భార్య హీనా బషీర్ బేగ్) ఇవాళ(మార్చి-8,2020)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ లోని కోరాసన్ ఫ్రావిన్స్ లోని ఐఎస్ఐఎస్ యూనిట్ తో ఈ దంపతులకు సంబ�
ఆదివారం(మార్చి-8,2020)అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అథ్లెటిక్స్ లో ఎన్నో విజయాలు సాధించి…ఎంతోమందికి స్పూ�
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా.. ఢిల్లీకి పాకడమే కాకుండా 3కేసులు పెరిగాయి. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ స్పందించారు. ఆ ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించామని వాళ్లు ఎవరెవరినీ కలిశారో విచారిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తుల