Home » Delhi
ఆస్ట్రేలియన్ ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ నగరంలో రోడ్డు పక్కన స్టాల్ లో ప్రసిద్ధ చాట్ లో రిచర్డ్ మార్లెస్ రుచికరమైన రామ్ లడ్డూ తిని, నింబూపానీ తాగారు....
ఈ మేరకు కమిషనర్ కృష్ణ ఉప్పు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఛాత్ పూజ పండగ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను శుక్రవారం తగ్గించింది. దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి....
మామూలు ప్రజల ఆలోచనా విధానం, పరిజ్ణానాన్ని పక్కన పెడితే.. రాజకీయ నాయకులు కూడా సుప్రీం ఆదేశాల్ని సులభంగా తీసి పారేస్తున్నారు. ఢిల్లీలో క్రాకర్లు కాల్చడం పట్ల భారతీయ జనతా పార్టీ నేత కపిల్ మిశ్రా హర్షం వ్యక్తం చేస్తూ సరికొత్త రాజకీయ వివాదానికి
దీపావళి పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. బాణసంచా దుకాణాలకు మంటలు అంటుకోవడంతో పలువురు గాయపడ్డారు....
దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చడంతో ఢిల్లీ నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై దట్టమైన పొగమంచు కప్పేయడంతో దృశ్యమానత తగ్గి వాహనాల రాకపోకలకు కష్టతరంగా మారింది....
కట్టుకున్న భార్యకు జూదంలో పెట్టి ఓడిపోయిన ధర్మరాజు తన తోబుట్టువులను అడవులు పాలు చేశాడని..కురుక్షేత్ర యుద్ధానికి కారణం కూడా అదేనని మహాభారత కథల్లో చదువుకున్నాం. కానీ అటువంటి ధర్మరాజులు ఈ కలియుగంలో కూడా ఉన్నారు.
దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు పేల్చడానికి కాలపరిమితిపై బాంబే హైకోర్టు సంచలన నిర్ణయం వెల్లడించింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చి ముంబయి నగరాన్ని వాయుకాలుష్యంలో ఢిల్లీలాగా మార్చవద్దని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో హై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ)ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిసే అవకాశాలపై చర్చించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది....
కేజ్రీవాల్ వైఖరి వల్లే ఢిల్లీలో పిల్లలు బాధపడుతున్నారని ఆరోపించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తాను బుధవారం ఒక వైద్యుడితో మాట్లాడానని చెప్పారు.