Home » Delhi
అందులో భాగంగానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఢిల్లీకి రావాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
తెలంగాణలో కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుందని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో భారీగా చేరికలపై..
అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. జులై 2న ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఓ వ్యక్తి రూ.2లక్షలు ఉన్న క్యాష్ బ్యాగును వేరొకరికి అప్పగించటానికి క్యాబ్ లో బయలుదేరారు. క్యాబ్ రెండు బైకులపై వచ్చిన నలుగురు వ్యక్తలు నడిరోడ్డుపై క్యాబ్ ను అటకాయించారు. గన్ పట్టుకుని కారులో ఉన్న వ్యక్తిని బెదిరించారు. అంతే బ్యాగు అందిపుచ్చ
ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి చెప్పామని వెల్లడించారు. జరుగుతున్న పరిస్థితులను నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా వివరించి చెప్పామని తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
‘ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు..మనం ఆశించింది లేట్ అయినా దక్కుతుంది. లేట్ అయినా వస్తుంది..కాబట్టి ఆశను కోల్పోవద్దు..నాలుగేళ్లుగా అతను చూసిన ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు అనుకున్నది చేతికొచ్చింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
ఢిల్లీ ఏదో రకంగా వార్తల్లో ఉంటోంది. ఇటు మెట్రోలో యువతీ యువకులు వైరల్ వీడియోలతో హంగామా చేస్తుంటే .. మరోవైపు బైక్ మీద ఓ జంట ముద్దు పెట్టుకుంటూ అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన వైరల్ అవుతోంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రీసెంట్గా పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంలో అసలు ఆమె ఇష్టపడే ఫుడ్ ఏంటనే విషయం బయటకు వచ్చింది.