Home » Delhi
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ ఎన్నికైంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బాబీ కిన్నార్ విజయం సాధించింది.
ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకూ పడిపోతుది. నగరంలో బుధవారం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 337 గా ఉంది.
ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ఈ మేరకు ఎయిర్ క్వాలిటీ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ వికటించి ఒక వ్యక్తి మరణించాడు. ఢిల్లీ పరిధిలో ఈ ఘటన జరిగింది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తికి కిడ్నీతోపాటు మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి.
ఓటేసేందుకు వెళ్లిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ చౌదరికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. అనిల్ చౌదరి ఓటు గల్లంతు అయింది. ఓటర్ లిస్టులో పేరు లేదని సిబ్బంది చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు. అంతేకాకుండా డిలీటెడ్ లిస్టులో కూడా లేకపోవడం గమనార్హం.
ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురువింద గింజలు తిని బాలుడు మృతి చెందాడు. 24 గంటల్లోనే అతను మరణించాడు. అతడి ఏడేళ్ల సోదరుడిని గంగారం ఆస్పత్రి డాక్టర్లు వైద్యం చేసి రక్షించారు.
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ లో చైనా హస్తం?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలను హడలెత్తిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు వస్తుందోననే ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు పేర్లు వెల్లడయ్యాయి. ఈడీ, సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఈ స్కామ్ లో మూడు రాష్ట్రాలకు సంబంధించ�
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. మృతదేహాన్ని గదిలో దాచి ఇంటికి తాళం వేసి పంజాబ్ లోని స్వస్థలానికి పారిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఢిల్లీలో NDTV నిర్వహించిన ట్రూ లెజెండ్స్ కార్యక్రమంలో సినిమా రంగానికి గాను ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియా అవార్డుని అందుకున్నారు.