Home » Delhi
ఓ అమ్మాయి ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ప్రయాణికులందరి ముందూ డ్యాన్స్ చేసి వీడియో తీసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తిన్లే భూటియా అనే ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ ‘‘ఆత్మవిశ్వాసం అంటే ఇలా ఉంటుంది’’ �
ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఐదుగురు నాయకులపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తనపై, తన కుటుంబంపై "తప్పుడు" ఆరోపణలు చేయకుండా ఆప్, ఆ పార్టీలోని నేతలను నిరోధించాలని ఢిల్లీ హైకోర్టును గురువారం కోరారు.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులగా భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. వర్షాలు మరింతగా కురిసే అవకాశాలు ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నరేలా పారిశ్రామిక ప్రాంతంలో మూడంతస్తుల భవనంలోని ఫుట్‌వేర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వారిపైకి వేగంగా వచ్చిన ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సొంత పార్టీ స్థాపించిన పంజాబ్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన బీజేపీలో చేరుతారు.
ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ రూ.8.5 లక్షలు గెలుచుకునే బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాలీ తినండీ రూ.8.5 లక్షలు గెలుచుకోండి అంటూ ప్రకటించింది.
ఢిల్లీ సీఎం అరవింత కేజ్రీవాల్ కు బీజేపీ నేతలు ఆటోలు బహుమతిగా ఇచ్చారు. కేజ్రీవాల్ అద్భుతమైన నటుడు అంటూ పొగిడారు బీజేపీ నేతలు.
ఓ యువకుడు రోడ్డుపై బైకుపై వెళ్తున్న సమయంలో ఓ కారును దాటుకుని వెళ్లాలని భావించాడు. అయితే, అదే సమయానికి కారు ఎడమవైపు ముందుకు వెళ్లడంతో దానికి ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టి కింద పడ్డాడు. అతడి తల రోడ్డుకి తగిలింది. ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకుని ఉ�