Home » Delivery Agent
iPhone Order : ఖరీదైన ఐఫోన్ డబ్బులు చెల్లించకుండా ఉండేందుకు ఏకంగా ఆ డెలివరీ ఏజెంట్‌ను చంపేందుకు సిద్ధపడ్డాడు. తన స్నేహితుడితో ఆ డెలివరీ ఏజెంట్‌ను గొంత కోసి దారుణంగా హత్యచేశాడు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్.
ఆన్ లైన్ షాపింగ్ సమయంలో డెలివరీ ఏజెంట్ల నుండి కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా ఓ డెలివరీ ఏజెంట్ కారణంగా ఓ సంస్థ కస్టమర్‌కి క్షమాపణలు చెప్పింది.
నిత్యం లక్షలాదిమందికి వాళ్లు ఇంటికి తీసుకువచ్చి ఫుడ్ అందిస్తారు. కానీ వారు సరైన టైంలో.. మంచి ఆహారం తినే పరిస్థితుల్లో లేరు. ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఫుడ్ తింటున్న వీడియో నెటిజన్ల మనసును కదిలించింది.
పేరెంట్స్‌కి భయపడి పిల్లలు ఒక్కోసారి అబద్ధం చెబుతుంటారు. అలాంటి ఓ తప్పుడు కంప్లైంట్‌కి ఫుడ్ డెలివరీ ఏజెంట్ బుక్కయ్యాడు. 8 ఏళ్ల చిన్నారి తప్పుడు ఫిర్యాదుతో డెలివరీ ఏజెంట్‌ను ఓ అపార్ట్మెంట్ వాసులు చితక్కొట్టారు.
అమెజాన్ డెలివరీ బాయ్ ఒకతను హిప్నటైజ్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఢిల్లీకి దగ్గరలోని నోయిడా ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన 43ఏళ్ల మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొద్దిరోజుల క్రితం ఆమె అమెజాన్ లో ఓ బాక్�