Home » demo rehearsals
ఏటా డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీ ఫోర్స్ డేగా భారత నావికాదళంగా జరుపుకుంటుంది. ఎయిర్ ఫోర్స్ డేకు గగనతలంలో విన్యాసాలు చేస్తూ ఎలా అయితే జరుపుకుంటారో నేవీ డే రోజున అదే స్థాయిలో సంబరాలు చేసుకుంటారు. ఈ మేరకు విశాఖలోని నేవీ విభాగం ముస్తాబైంది. �