Home » Denduluru Ex MLA
వివాదాలతో సహవాసం చేసే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
హైదరాబాద్ శివారులో దెందులూరు వారి పుంజులు కాలికి కత్తి కట్టి చింతమనేని వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దెందులూరు పుంజులేంటి? చింతమనేనికి కాసుల వర్షం కురిపించడమేంటి? అనుకుంటున్నారా?
TDP EX-MLA chintamaneni prabhakar Arrested : పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఏలూరు మండలం మాదేవల్లికి వచ్చిన ఆయనను ఏలూరు గ్రామీణ పోలీసులు అ�
టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను ఏలూరు జిల్లా జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిం�