Home » Desi Browser
యాంటీ చైనా సెంటిమెంట్‌తో దేశీయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరుగుతోంది. భారతీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చైనా యాప్ TikTokకు ప్రత్యామ్నాయంగా భారతీయ యాప్‌లైన Mitron, Chinagari యాప్స్ కు ఎక్కువగా ఆదరణ పెరుగుత�