-
Home » dethadi harika
dethadi harika
స్టైలిష్ లుక్స్ తో అదరగొడుతున్న అలేఖ్య హారిక.. ఫొటోలు..
యూట్యూబ్, బిగ్ బాస్ ఫేమ్, నటి, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న అలేఖ్య హారిక తాజాగా ఇలా కళ్ళజోడు పెట్టి స్టైలిష్ లుక్స్ తో ఫోజులిచ్చింది.
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ వివాదం.. అయిదేళ్ల తర్వాత స్పందించిన దేత్తడి హారిక..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అలేఖ్య హారిక ఆ వివాదం గురించి మాట్లాడుతూ.. (Alekhya Harika)
దసరా స్పెషల్.. చీరలో మెరిసిపోతూ క్యూట్ గా కవ్విస్తున్న అలేఖ్య హారిక.. ఫొటోలు..
బిగ్ బాస్ ఫేమ్, నటి అలేఖ్య హారిక నేడు దసరా పండగ సందర్భంగా ఇలా చీరలో మెరిసిపోతూ క్యూట్ గా కవ్విస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శ్రావణ శుక్రవారం స్పెషల్ ఫొటోలు.. లంగావోణీలో దేత్తడి హారిక..
నటి, బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారిక ఇటీవల శ్రావణ శుక్రవారం నాడు పూజలు చేసి ఇలా లంగాఓణిలో మెరిపిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నానితో దేత్తడి హారిక.. ఫొటోలు వైరల్..
నటి అలేఖ్య హారిక తాజాగా హీరో నానిని కలవగా ఆయనతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి నాని గురించి పొగుడుతూ పోస్ట్ చేసింది.
తిరుమలలో దేత్తడి హారిక.. చీరలో సంప్రదాయంగా ఫొటోలు..
యూట్యూబర్, నటి అలేఖ్య హారిక తాజాగా తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఆలయం బయట ఇలా చీరలో సాంప్రదాయంగా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రోడ్డుపై అలేఖ్య హారిక హాట్ పోజులు..
యూట్యూబర్, నటి అలేఖ్య హారిక త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో రోడ్డు మీద హాట్ ఫోజులతో ఫొటోలు దిగి షేర్ చేసింది.
చీరలో దేత్తడి హారిక క్యూట్ ఫొటోలు..త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ..
యూట్యూబర్ దేత్తడి హారిక త్వరలోనే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల తన పుట్టిన రోజు నాడు ఇలా చీరలో టెంపుల్ కి వెళ్లి క్యూట్ ఫొటోలు దిగి షేర్ చేసింది.
మొన్నే హీరోయిన్ ఛాన్స్.. అప్పుడే కొత్త ఇల్లు కట్టేసిన బిగ్ బాస్ భామ..
ఇటీవలే హీరోయిన్ గా సినిమా అనౌన్స్ చేసిన అలేఖ్య ఆ సినిమా షూటింగ్ లోనే ఉండగా కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకోవడం గమనార్హం.
'బేబీ' డైరెక్టర్ నిర్మాణంలో.. హీరోయిన్గా యూట్యూబర్ దేత్తడి పిల్ల అలేఖ్య హారిక.. హీరో ఎవరో తెలుసా?
యూట్యూబ్(YouTube) లో దేత్తడి పిల్లగా తెలంగాణ స్లాంగ్ తో వీడియోలు చేస్తూ పాపులర్ అయింది అలేఖ్య హారిక. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.