Alekhya Harika : తిరుమలలో దేత్తడి హారిక.. చీరలో సంప్రదాయంగా ఫొటోలు..
యూట్యూబర్, నటి అలేఖ్య హారిక తాజాగా తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఆలయం బయట ఇలా చీరలో సాంప్రదాయంగా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.






Alekhya Harika (5)
