Home » Dev Patel
స్లమ్ డాగ్ మిలీనియర్.. ఈ సినిమా వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటికీ దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
భారత సంతతి బ్రిటిష్ యాక్టర్ దేవ్ పటేల్ హాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించాడు. మొదటిసారి దర్శకుడిగా మారి హీరోగా తానే నటిస్తూ మంకీ మ్యాన్ అనే సినిమాని తీసాడు. ఈ సినిమాలో శోభిత హీరోయిన్ గా నటిస్తుంది.
2008లో ముంబాయి తాజ్ మహల్ హోటల్లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆస్ట్రేలియన్ - అమెరికన్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్గా రూపొందింది ‘హోటల్ ముంబాయి’.. నవంబర్ 29న ఇండియాలో విడుదల కానుంది..