Home » Devakatta's Movie
Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోండగా.. రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్�